రైల్వే ఎక్సామ్ కి సంబందించిన ఈ టెస్ట్ లు మీకు రియల్ టైమ్ EXPERIENCE ఇచ్చే విధంగా నెగిటివ్ మార్క్స్ తో ఇవ్వడం జరిగినది ప్రీవియస్ ప్రశ్నల ఆధారంగా జనరల్ అవేర్నెస్ సంబందించి 40 మార్కులతో ఈ టెస్ట్ లు ఉంటాయి మీ ఎక్సామ్ ప్రాక్టీస్ కోసం ఈ టెస్ట్ సిరీస్ కచ్చితంగా ఉపయోగపడుతుంది.